
Protecting Human Rights,
Empowering Every Community
Championing justice, equality & dignity for every Indian through awareness and law.Working towards justice, legal awareness, equality, and social welfare across India — because every individual deserves to live with dignity.
10,000+ People Impacted
Through Awareness & Action
15K+
People Helped
Across India
250+
Legal Awareness
Programs Conducted
500+
Active Volunteers
Strong & Growing
20+
States Reached
And Expanding
25+
Years Serving India
"Every citizen deserves access to justice and the protection of their fundamental rights."
— NHRC Leadership
15K+
Citizens Helped
250+
Awareness Programs
20+
States Reached
50K+
Citizens Helped
Who We Are
The National Human Rights Committee is a registered trust dedicated to safeguarding human rights, promoting legal awareness, and supporting underserved communities across India — because justice must be accessible to all.
Our Vision
A society where every individual's rights are respected, protected, and upheld.
Our Mission
To create awareness, provide legal guidance, and advocate for justice across communities.
Leadership
Guided by experienced leaders committed to justice, transparency, and the protection of human rights across every community in India.
Latest Events

2026-06-19
మహారాష్ట్రలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలకు హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లా అంకిసా మండల కేంద్రంలో జరిగిన భవ్య హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖర్ శర్మ, హిందూ ప్రసంగీకులు కృష్ణమోహన్, దీన్ దయాల్, జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరయ్యారు.చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు.శివాజీ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు.భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు అడిగెల నగేష్, అచ్చ మురళీధర్, చామల అశోక్, చింతం రాజు, గంజి మహేష్, శ్యాంసుందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి సదానందం, మండల అధ్యక్షులు చల్లగురుగు
Read More
2026-06-19
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలి ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజయవంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల సమావేశం
ప్రతి పౌరుడు తమ బాధ్యతలను, హక్కులను తెలుసుకోవాలని, వాటి పట్ల అవగాహన కలిగి గొప్ప సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు.వెంకటాపురం మండల అధ్యక్షులు రాయుడు జయరాజు అధ్యక్షతన మండల కేంద్రంలో జరిగిన వాజేడు, వెంకటాపురం రెండు మండలాల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని వాటినీ నిరోధించడానికి ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం లీగల్ ప్రొసీజర్ తో తమ జాతీయ మానవ హక్కుల కమిటీ తీవ్రంగా కృషి చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ, కుంట ఏడుకొండలు, పిల్లల లీలారాణి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు గాదే శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు లూర్ద్ రాజు, గుర్రం సుభాషిని, గుర్రం రాజేష్, శెట్టిపల్లి రామకృష్ణ, మంగపేట మండల ఉపాధ్యక్షులు గుడిసేవ నాగేశ్వరరావు, ములుగు వెంకటాపూర్ మండల ఉపాధ్యక్షులు పులాల రమేష్,వాజేడు, వెంకటాపురం మండలాలలోని మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, విద్యావంతులు సుమారుగా 500 మంది భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకర్షించాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాజేడు మండల కమిటీని ప్రకటించారు. వెంకటాపురం మండల కమిటీలో స్వల్ప మార్పు చేర్పులు చేసి పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటించారు.
Read More
2026-06-19
జూబ్లీహిల్స్‌లో అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నిసా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని లిటిల్ స్టార్ హైస్కూల్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులకు అత్యంత ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్షతో అల్లాపై విశ్వాసం పెంపొందించుకోవడం, సత్యం, ధర్మ మార్గంలో నడుచుకోవడం ఈ పవిత్ర మాసం యొక్క ప్రత్యేకత అని తెలిపారు. సమాజంలో సౌహార్దం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడానికి ఇలాంటి ఇఫ్తార్ విందులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ పవిత్ర రంజాన్ మాసం ముబారక్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. అస్మత్ ఉన్నిసా మాట్లాడుతూ ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ మాసంలో రోజా పాటిస్తూ అల్లా కరుణకు పాత్రులవుతారని చెప్పారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు నిర్వహించడం తో పాటు పేదలకు సహాయం చేసే అవకాశం అల్లా ప్రసాదించాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు సురవరం రాజేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు యార మధుకర్ రెడ్డి, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరి కిషోర్, జూబ్లీహిల్స్ కాలనీ ప్రెసిడెంట్ ఎస్.ఎం. సదృద్దీన్, అన్వర్, బాబురావు, అజిత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More


Our Core Areas
From legal aid to community development — NHRC works across six key areas to ensure every citizen can live with dignity and justice.
Legal Aid
Free legal counselling and representation for citizens who cannot afford professional legal services.
Women's Rights
Advocating for gender equality, safety, and empowerment of women across all communities.
Child Protection
Safeguarding children's rights to education, safety, and a healthy, dignified life.
Social Justice
Fighting discrimination and promoting fairness in governance, institutions, and society.
Education Awareness
RTI awareness and constitutional rights education in rural and urban communities.
Community Development
Grassroots initiatives that uplift and empower underserved communities across India.
Stories of Change
Real stories from citizens, volunteers, and social workers who have experienced the impact of NHRC's work.
NHRC stood by me when my employer withheld my wages for months. Their intervention brought swift justice and restored my dignity as a worker.
Mohammed Rafi
Migrant Worker, Uttar Pradesh
NHRC helped me understand my rights when my land was unlawfully seized. Their legal guidance changed my life and gave my family justice.
Ramesh Kumar
Farmer, Telangana
Volunteering with NHRC has been the most fulfilling work of my life. The dedication of the team to serve ordinary citizens is truly inspiring.
Sunitha Reddy
Social Worker, Hyderabad
Get In Touch With NHRC
Reach out to us for legal guidance, partnership opportunities, or to join our mission of protecting human rights across India.


